వేదింపులతో యువకుడి ఆత్మహత్య
. . . సెల్పీ వీడియోతో విషయం వెలుగులోకి . . . పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితుడి తండ్రి నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 23న నిజామాబాద్ రైల్వేపట్టాలపై ఆత్మహత్యకు వేదింపులే కారణమని ఆలస్యంగా తెలిసింది. నగరంలోని హమాల్ వాడికి చెందిన డోలి అనిల్ అనే యువకుడు ఈ నెల 23న నిజామాబాద్ నగరంలోని రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన అనిల్ గత కొన్ని రోజులుగా...