దుబాయ్ వేళ్లడం ఇష్టం లేక ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
... గంటల్లో దుబాయ్ వేళ్లాల్సి ఉండగా లింగంపేట ; బతుకమ్మ : మోతె గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రంజిత్ రెడ్డి ( 23) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. లింగంపేట్ మండలం మోతే గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రంజిత్ రెడ్డి గతంలో రెండు పర్యాయాలు బతుకుతెరువు కోసం దుబాయ్ కి వెళ్లి వచ్చినట్లు తెలిపారు తిరిగి ఆదివారం మూడోసారి దుబాయ్ కి వెళ్లాల్సి ఉంది మూడోసారి దుబాయ్...