ఇంట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
మాక్లూర్, బతుకమ్మ : అప్పుల బాధతో యువకుడు ఇంట్లో ఊరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండలం చిక్లి గ్రామంలో చోటు చేసుకుంది. భార్య తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బోదాస్ నాగరాజు వయసు 32 సంవత్సరాలు కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృశ్యా ట్రాక్టర్ డ్రైవర్ గా కూలి పని చేసుకుంటూ తన భర్త నాగరాజు జీవనం సాగిస్తూ ఉండేవారని గత కొంతకాలంగా బైక్ ఫైనాన్స్, వ్యవసాయ క్రాప్ లోన్, గోల్డ్ లోన్లతో ఇబ్బంది పడుతూ...