ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గూపన్ పల్లి గ్రామానికి చెందిన చింతకుంట రాజు(30) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ ఎస్ హెచ్ వో ఆరీఫ్ తెలిపారు. ఆటో డ్రైవర్ గా పని చేసే రాజు బుధవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల, మద్యంకు బానిస కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై...