ఎలుకల మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం
పోలీసులు వేధిస్తున్నారని అఘాయిత్యానికి ఒడిగట్టిన వైనం గంజాయి కేసుల కోసం వేధింపులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని మహమ్మదీయ కాలనీ ప్రాంతానికి చెందిన అప్పు అలియాస్ అప్రోజ్ వ్యక్తిపై ఇదివరకు గంజాయి కేసులు ఉన్నాయి. ఇటీవల జైలు నుంచి విడుదలైన వచ్చిన తర్వాత స్థానికంగా రెండు పోలీస్ స్టేషన్ల అధికారులు అతనిపై వేధింపులకు గురిచేశారు. గంజాయి కేసులను పట్టించాలని లేకపోతే మళ్లీ...