ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో యువకుడి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్​ నగరంలోని ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో గురువారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన బాలాజీ అనే యువకుడు పాలిటెక్నిక్​ కాలేజీకి ఆనుకుని పానీ పూరి బండి నడుపుతూ జీవిస్తున్నాడు. అయితే ఇటీవల నగరానికి కేంద్ర హోం మంత్రి అమిత్​ షా వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సభ పాలిటెక్నిక్​ గ్రౌండ్ లో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్​ పోలీసులు బాలాజీ పానీ పూరి బండిని అక్కడి...