పాత కక్షలతో యువకుడిపై కత్తితో దాడి

   . . . యువకుడికి శరీరంపై కత్తిపోట్లు . . . మరో ఇద్దరు యువకులకు గాయాలు . . . కేసు నమోదు చేసిన పోలీసులు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలో కత్తిపోట్ల కలకలం రేపాయి. బుధవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ లో యువకుడిపై పాత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించారు. ఈ సంఘటనలో జుబేర్ ఖాన్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యారు. అతని కాపాడేందుకు ప్రయత్నించిన అతని స్నేహితులు పేరేజ్ ఖాన్...