లెక్చరర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన యువకుడి అరెస్టు

తొమ్మిదిన్నర తులాల బంగారు ఆభరణాలు రికవరీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ తెలిపారు. సౌత్ రూరల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న ఆటోనగర్ లోని ట్రిమ్స్ లో లెక్చరర్ గా పని చేసే ఇలియాస్ ఇంట్లో ఆటోనగర్ కు చెందిన అప్తాబ్ షేక్ అన్వర్ చోరికి పాల్పడ్డాడని సిఐ తెలిపారు. ఆనాటి నుంచి...