యువతే దేశానికి వెన్నుముక

  . . . ఆలపాటి హరికృష్ణ   రుద్రూర్, బతుకమ్మ :   యువత దేశానికి వెన్నుముక అని యవతకు క్రీడాల్లో ప్రోత్సహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉచితంగా కోనేరు శశాంక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్లను పంపిణీ చేస్తున్నామని ట్రస్ట్ సభ్యులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. సోమవారం రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో క్రికెట్ కిట్టును ట్రస్ట్ సభ్యులు యూత్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ లలో...