గంజాయి మత్తులో యువత చిత్తు…

  . . . జల్సాల కోసం పెడదారి పడుతున్న యువత   . . . గంజాయి పై పోలీసు వ్యవస్థ నిఘా పెట్టాలి   రుద్రూర్ బతుకమ్మ  :   గంజాయి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే, ఇదివరకు పట్టణాల్లో అక్కడక్కడ మాత్రమే దొరికే ఈ మత్తు పదార్థం. నేడు గ్రామాల్లోనూ విరివిగా లభిస్తోంది. దీంతో ఎంతోమంది యువత ఈ మత్తుకు బానిసై భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు చాక్లెట్ల మాదిరి ఎక్కడిక్కడ గంజాయి...