మీ సేవలు బంద్
మూడు రోజులుగా పని చేయని మీ సేవలు సర్వీస్ అప్ డేట్ తో నిలిచిపోయిన సేవలు నిజామాబాద్, బతుకమ్మ ఆన్ లైన్ సేవలకు నిలయమైన మీ సేవలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా పని చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మీ సేవలో కొన్ని సేవలను చేర్చుతూ దాని కోసం సాఫ్ట్ వేర్ అప్ డేట్ కార్యక్రమాన్ని చేపట్టింది. దానితో ఈ నెల 10 నుంచి మీ సేవలు బంద్ అయ్యాయి. సర్వీస్ సేవలను యాడ్ చేస్తుండడంతో లాగిన్ లో ఎర్రర్ అని...