మైనర్ ప్రాణాలకు మీదకు తెచ్చిన యువతి ఇన్ స్టా ఐడి

  . . . ఇన్ స్టా ఐడీ అడిగిన  మైనర్ కు బెదిరింపులు . . .  భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య                   పిట్లం, బతుకమ్మ : ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు గా పనిచేస్తున్న యువతి ఇన్ స్టా ఐడిని అడగడం మైనర్ ప్రాణాల మీదకు తెచ్చింది. మైనార్టీ తీరని యువకుడిని ఆసుపత్రికి సంబంధించిన వ్యక్తులు బెదిరించడంతో భయంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.పిట్లం మండల కేంద్రంలో ఒక మైనర్ యువకుడు ఆత్మహత్య...