ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతి పై అత్యాచారం జరుగలేదు : రైల్వే పోలీసులు

హైదరాబాద్, బతుకమ్మ : ఎంఎంటీఎస్  ట్రైన్ లో యువతిపై అత్యాచార యత్నం కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. ఎంఎంటీఎస్  ట్రైన్ లో యువతి పై అత్యాచారం జరగలేదని రైల్వే పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ట్రైన్ లో నుండి యువతి జారిపడ్డదని తేల్చారు. ట్రైన్ లో నుండి జారీ పడి, తనపై అత్యాచారం జరిగినట్టు యువతి కట్టుకథ అల్లిందని తెలిపారు. యువతి కట్టుకథ తో 100 మంది అనుమానితులను  పోలీసులు విచారించారు. 250 సీసీ కెమెరాలకు జల్లెడ...