పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

  బాల్కోండ, బతుకమ్మ: పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి  ఒ యువతి (20) ఆత్మహత్య యత్నం చేయగా అమేను చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. బాల్కోండ కు చెందిన యువకుడు వివాహితుడైనప్పటికి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే తన జీవితం నాశనమైందని మనస్థాపం చెందిన యువతి...