ప్రేమ పేరుతో మైనర్‌ను ట్రాప్ చేసిన యువకుడు
అక్కను ట్రాప్ చేసి చెల్లిని కూడా తీసుకురావాలని బలవంత పెట్టిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితురాలు రాచకొండ పోలిస్ కమిషనరేట్ ఘట్కేసర్‌లో ఘటన రాచకొండ, బతుకమ్మ : ప్రేమ పేరుతో మైనర్ ను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్ పోలీసులు అవినాష్ రెడ్డి అనే యువకునిపై కేసు నమోదు చేశారు. అవినాష్ రెడ్డి అనే యువకుడు ఇన్‌స్టాగ్రాంలో పరిచయమై.. ఫొటోలు, వీడియోలు దిగి చివరకు తన ప్రియురాలి చెల్లెలు తనకు కావాలంటూ అక్కను...