యువతిని లైంగిక వేధింపులకు గురి చేసిన యువకుడికి రెండున్నరేళ్ల కఠిన కారాగారం
. . . పదివేల రూపాయల జరిమానా . . . నిజామాబాద్ స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ తీర్పు నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : ఇరవై ఏళ్ల యువతిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఇరవై ఆరేళ్ళ పుల్కంటి రాజ్ కుమార్ కు రెండు సంవత్సరాల ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విదిస్తూ మహిళలపై జరిగిన అత్యాచారాల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ మంగళవారం తీర్పు...