పన్నెండేళ్ల బాలుని హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు
. . . సాక్ష్యాల తారుమారు నేరంలో మరో ఎడేళ్ల కఠిన కారాగార శిక్ష . . . బాధిత బాలుని కుటుంబానికి 5 లక్షల పరిహారాని కి సిపార్సు . . . నిజామాబాద్ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : పన్నెండు సంవత్సరాల బాలుడిని హత్య చేసిన కేసులో ముద్దాయి బండి నరేందర్ కు జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ మంగళవారం...