తల గాయాన్ని జయించిన యువకుడు

  . . . యశోద ఆసుపత్రి వైద్యుల అద్భుత చికిత్సతో ప్రాణాపాయం నుంచి కోలుకున్న ప్రశాంత్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   యశోద హాస్పిటల్స్ లో వైద్యులు అరుదైన, అత్యంత ప్రమాదకరమైన తలకు సంబంధించిన గాయంతో బాధపడుతున్న ఒక రోగిని విజయవంతంగా చికిత్స చేసి ఆరోగ్యవంతునిగా మార్చిన ఘటన వైద్య రంగంలో విశేష చర్చనీయాంశంగా మారింది. యశోద ఆసుపత్రి సీనియర్ న్యూరో వైద్య నిపుణుడు డా. కె. ఎస్. కిరణ్ వివరాల ప్రకారం, ప్రశాంత్ (37) అనే వ్యక్తికి జరిగిన ప్రమాదంలో...