యువకుడు అనుమానాస్థద మృతి

దేవునిపల్లి, బతుకమ్మ : దేవుని పల్లి పోలీస్ స్టేషన్ పరధిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన రాసమొల్ల రాజశేఖర్(27) ఒక షోరూంలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య రమ్య, 16నెలల కూతరు ఉన్నారు. హోలీ పండుగ సందర్భంగా రాజశేఖర్ భార్య రమ్య తన తల్లిగారింటికి వెళ్లింది. శుక్రవారం సాయంత్రం తన భర్త రాజశేఖర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ శనివారం ఉదయం కూడా ఫోన్ చేయగా అదే విధంగా...