యువకుడిపై పంచ్ లతో దాడి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ బస్ స్టాండ్ ప్రాంతంలో జ్యూస్ సెంటర్ లో పనిచేస్తున్న యువకుడిపై కొందరు పంచ్ లతో దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికంగా జ్యూస్ సెంటర్ లో పనిచేసే సయ్యద్ అజీమ్ పై పొరుగునే ఉన్న మరో జ్యూస్ సెంటర్ నిర్వహకుడు ఇర్ఫాన్, సైప్ అనే యువకులు తమ వద్ద పని చేయకుండా ఇతరుల వద్ద ఎలా పనిచేస్తావని వాగ్వివాదానికి దిగారు. ఈ తరుణంలో మాటా మాటా పెరిగి అజీం పై ఇర్పాన్...