బిజెపిలో చేరిన యువ నాయకుడు రాజ్ గణేష్

  . . . కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ అరవింద్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :    పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్త, అనేక సంవత్సరాలు హిందుత్వ భావజాలంతో పనిచేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని ఆశయంతో ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో రాజ్ గణేష్ భారతీయ జనతా పార్టీలో చేరారు. గురువారం 300 మంది యువకులతో కలిసి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ ఆధ్వర్యంలో చేరగ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ...