అనారోగ్యంతో యువ రైతు ఆత్మహత్య
కామారెడ్డి,బతుకమ్మ: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రైతు ఆత్మ హత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కన్నా పూర్ గ్రామానికి చెందిన ఉరిమి శెట్టి స్వామి (38) గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బిపి పెరగడంతో , మనస్థాపం చెంది స్వంత పొలంలో మామిడి చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .ఆత్మహత్య సమయం లో చెట్టుకొమ్మ విరిగి చెంపపై గాయమైందని భార్య...