దీన్ దయాల్ జయంతి సందర్భంగా మొక్కలు నాటిన బిజెపి యువ నాయకులు

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : బీజేపీ యువ నాయకులు దండు శ్రీకాంత్ ఆధ్వర్యంలో 5 వ డివిజన్ బోర్గమ్ (పి) పరిధిలోని కళాభారతి ఆవరణలో దేశసేవనే పరమావధిగా ,ఏకాత్మత మానవతా వాదాన్ని ప్రతిపాదించి కార్యకర్తల మనోహృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మామిడి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి జె వై ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ హాజరయ్యారు. దండు శ్రీకాంత్ మాట్లాడుతూ దేశం కోసం నిస్వార్థంగా పనిచేసిన దీన్...