ఆటల్లోనూ, చదువుల్లోనూ రాణించాలి
డిసిఈబి సెక్రటరీ బి.సీతయ్య సారంగపూర్, బతుకమ్మ : విద్యార్థులు చదువులో రాణించడానికి క్రీడల్లో నైపుణ్యం కూడా దోహదపడుతుందని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు లోను కాకుండా విద్యార్థులు యువత ఆటలలో చదువులో సవ్యసాచులుగా రాణించాలని డి సి ఈ బి సెక్రటరీ బి. సీతయ్య అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగాపూర్ ను సందర్శించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల క్రీడా విభాగానికి రెండు ఫుట్బాల్లు, రెండు వాలీబాల్లను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మేధావులు...