రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి…
ఇందల్వాయి, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం జులైలో రైతుబంధు నిధులను అందిస్తున్న తరుణంలో జూన్ 5 వరకు నూతనంగా పట్టా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు. ప్రతి ఒక రైతు ఈ కేవైసీ తో పాటు నూతనంగా పట్టా పాసుబుక్కులు పొందిన వారు ఏఈఓ ద్వారా గాని అగ్రికల్చర్ అధికారి కార్యాలయంలో గాని దరఖాస్తు...