మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని యూరియా పొందాలి

  . . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   లింగంపేట్, బతుకమ్మ :   రైతులు మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని యూరియా ఎరువులను పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. లింగం పేట మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో యూరియా బస్తాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. లింగంపేట్ మండలం పోతాయిపల్లి గ్రామంలో యూరియా పంపిణీ విధానంను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. యూరియా...