చెరువులను కాపాడడానికి నిడ్రా వేయాల్సిందే !
అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ బి.కేశవులు నిజామాబాద్, బతుకమ్మ : హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) విభాగాన్ని ప్రస్తుతానికి హెచ్ఎండీఏకే వర్తింపజేస్తున్నట్లుగానే భారీగా కబ్జాలకు గురవుతున్న నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, పార్కులను కాపాడటానికి జిల్లాలో కూడ " హైడ్రా " తరహాలోనే " నిడ్రా" ను ఏర్పాటు చేయాలని తెలంగాణ మేధావుల సంఘం ఛైర్మన్ డాక్టర్ బి కేశవులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ నగరం లోని ఖలీల్ వాడి లో గల...