రాత్రిదందా చేసుకోవాలంటే కాసులు ఇవ్వాల్సిందే
స్టేషన్ లో కెమెరాల కోసమని రూ.40 వేల వసూలు డబ్బులిచ్చినా కూడా తహసీల్ధార్ వద్ద బైండోవర్ డబ్బుల కోసం హోటల్ కెమెరాల ధ్వంసం చేసిన ఎస్సై నిజామాబాద్, బతుకమ్మ : శాంతిభద్రతల పర్యవేక్షణకు నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా రెండు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన సాయిచైతన్య కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా రాత్రివేళ సంచారాన్ని తగ్గించాలని, అసాంఘిక శక్తులు, సంఘవిద్రోహులు, దొంగలు, సంచరించే సమయాన్ని కట్టడి చేయాలని భావించారు. అందులో భాగంగా నిజామాబాద్ నగరంలో ఆపరేషన్ టప్పా చబూత్ర నిర్వహించారు. అది సరిపోదని...