ఉద్యమ నాటి గుర్తులను మళ్లీ గుర్తు చేశావు తమ్ముడు

  . . . వినయ్ భాస్కర్ ను ఫోన్ లో పరామర్శించిన కేసీఆర్    హైదరాబాద్, బతుకమ్మ :   ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన నేపథ్యంలో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఫోన్లో దాస్యం వినయ్ భాస్కర్ తో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగించాలని, ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కేసీఆర్...