చేతికి వచ్చిన పంటను కోయనిస్తలేరు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు   ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని మెగ్య నాయక్ తండాకు చెందిన దేగవత్ రాజు నాయక్ అనే రైతు చేతికి వచ్చిన పంటను వరి కోత యంత్రాలతో కోయనీయడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం ఇందల్వాయి ఎస్సై సందీప్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. గన్నారం రెవిన్యూ పరిధిలోని మేఘ్య నాయక్ తండాకు చెందిన సర్వేనెంబర్ 585లో గతంలో ఇచ్చిన పోడు భూములలో భాగంగా తమ కుటుంబానికి వచ్చిన 18 విశాల...