చదువుతో ఏదైనా సాధించవచ్చు

- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి..   రుద్రూర్, బతుకమ్మ :   చదువుతోనే ఏదైనా సాధించవచ్చని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయంలో రీడింగ్ హాల్ ను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో ఏదైనా సాధించాలంటే చదువు తప్పనిసరి అని అన్నారు. నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు...