బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా యోగేశ్వర నర్సయ్య

భీమ్ గల్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా భీమ్ గల్ పట్టణానికి చెందిన యోగేశ్వర నర్సయ్య నియమితులయ్యారు. గత 12 సంవత్సరాలుగా బీజేపీ లో కార్యకర్త స్థాయి నుండి పని చేసిన నర్సయ్య, బీజేపీ లో బూత్ ప్రెసిడెంట్ గా , శక్తి కేంద్ర ఇంచార్జ్ గా, భీమ్ గల్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా ఆయన్ని నియమించారు. ఈ సందర్బంగా...