జిల్లా అధికారులకు, ఉద్యోగులకు యోగా శిక్షణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  జిల్లా కలెక్టర్ ఆదేశానసారం జిల్లా సమీకృత కార్యాలయం  ప్రాంగణంలో (జిల్లా కలెక్టరేట్ ) శుక్రవారం జిల్లా అధికారులకు, ఉద్యోగులకు అందరికి యోగ శిక్షణ మరియు  అవగాహన కల్పించడం  జరిగిందని జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె . గంగదాస్ తెలిపారు .     డాక్టర్ గంగాదాస్ మాట్లాడుతు     ఒక భూమి ఒక ఆరోగ్యము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ,ఉద్యోగుల మానసిక ఒత్తిడి నివరణకు యోగ చక్కటి...