యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి
. . . గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్, బతుకమ్మ : యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరం - మనసు - ఆత్మల సమన్వయానికి దోహదపడే సమగ్ర జీవన విధానమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 24 గంటల కౌంట్‌డౌన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా...