యోగా ఆరోగ్య ప్రధాయని

  .. జిల్లా జడ్జి భారత లక్ష్మీ నిజామాబాద్ లీగల్, బతుకమ్మ మానవ ఆరోగ్య స్థితిగతులను మార్చే శక్తి యోగాకు ఉన్నదని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ఆమె అదనపు జిల్లా జడ్జి సుగాలి నారాయణ, బార్ అధ్యక్షుడు నీలకంఠ రావు, జూనియర్ సివిల్ జడ్జి పాముజుల శ్రీనివాస్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్...