మానవాళి మేధస్సుకు మంచి యోగ గుంజిళ్ళు
అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందె జీవన్ రావు నిర్మల్, బతుకమ్మ : గతంలో విద్యార్ధి దశలో తప్పు చేసిన విద్యార్థులతో ఉపాధ్యాయులు శిక్షగా తీయించెటటువంటి గుంజిళ్ళు (పస్కీలు) మానవళి మేధాస్సుకు మంచి యోగా అన్ని అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందె జీవన్ రావు అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రం లోని వాసవి విద్యా విహార్ లోగుంజిళ్ళు, "సూపర్ బ్రెయిన్ యోగా" అనే అంశంపై ఆయన వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాపులో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ గుంజిళ్ళు అనేవి సూపర్ బ్రెయిన్ యోగ" ...