యోగా అత్యద్భుతమైన దివ్య ఔషధం

బతుకమ్మ, ఏర్గట్ల: జడ్పిహెచ్ తడపాకల్ పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమము లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఏ జావిద్, సమక్షంలో ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్, యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం ఏ జావిద్, మాట్లాడుతూ,యోగ అంటే శరీరమును మనస్సును శ్వాసతో అనుసంధానం చేసే ప్రక్రియ అని యోగాసనాలు ప్రాణాయామము, ధ్యానము చేయడం వలన శారీరక మానసిక ఆరోగ్యము సిద్ధిస్తుందని తెలియజేస్తూ విద్యార్థుల చేత వివిధ రకాల ఆసనాలను చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం.సుధాకర్, జి.గంగాధర్, ఈ.రాములు,...