ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం
. . . డా. స్వామి పరమార్ధ దేవ్ జీ రుద్రూర్ బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో యజ్ఞ సహిత యోగ, ధ్యాన ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. స్వామి పరమార్ధ దేవ్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఏదైనా సాధించడానికి ఆరోగ్యం ఎంతో అవసరం అని ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చుని ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. ఈ ఆరోగ్య...