యోగా, మెడిటేషన్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుంది

  . . . ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యోగా, మెడిటేషన్ పై అవగాహన   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   యోగా, మెడిటేషన్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం తో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని జిల్లా ఆయుష్ విభాగాధికారి డా.గంగా దాస్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల  కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యోగా డే, హోమియోపతి డే ఆరోగ్య దినోత్సవాల ను పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏడవ అంతస్తు...