సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ వీసీగా వైఎల్ శ్రీనివాస్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి వీసీగా బోధన్ వాస్తవ్యులు ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ నియమితులయ్యారు. శ్రీనివాస్ తన గ్రాడ్యూయేట్ వరకు బోధన్ లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ(ఇంగ్లీష్), ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఇంగ్లీష్ లో భారతీయ రచనలు, ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్, ఇంగ్లీష్ భాష బోధన తదితర అంశాలపై పరిశోధనలు చేశారు. అంతర్జాతీయ జర్నల్స్ లో ఆయన రాసిన 34పైగా వ్యాసాలు ప్రచురితం కాగా 10 పాఠ్య పుస్తకాలను కేంబ్రిడ్జీ,...