ఏనుగు వర్గానికి చెందిన వ్యక్తిపై పోచారం వర్గీయులు దాడి

వాట్సప్ వాయిస్ మెసేజ్ లతోఘర్షణ బతుకమ్మ, వర్ని: బాన్సువాడ నియోజకవర్గంలో ఉప్పు నిప్పుల ఉన్న వాతవరణం వేడెక్కుతుంది. ఎనుగు రవింధర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మద్యం గ్రూప్ రాజకీయాలు అట్టుడుకుతుంది బాన్సువాడ నియోజకవర్గం. బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జీ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం,ఇటీవల బారాస నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మధ్య వాట్సప్ లో చేసుకుంటున్నా తిట్ల పురాణం, చివరికి దాడులకు దారి తీసింది . ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం...