పసుపు వర్సెస్ యుద్దం

  . . . గల్ప్ కు నిలిచిన ఎగుమతులు   . . . పసుపు ధర ఢమాల్   . . . కొనుగోళ్ళ భయంతో మార్కెట్ కు పచ్చి పసుపు   . . . సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు   నిజామాబాద్, బతుకమ్మ :   దేశంలో మేలిమైన పసుపు పంట ఉత్పత్తిలో ఉత్తర తెలంగాణదే అగ్రస్థానం. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సాంగ్లీ తర్వాత తమిళనాడులో పసుపు అధిక సంఖ్యలో పసుపు పండుతున్న ఇందూర్ నుంచి జరిగే కొనుగోళ్లే...