మార్కెట్ లో పసుపు హోళీ

పసుపు బోర్డుకు కార్యాలయం బీజేపీ సంబరాలు మోడీ, అరవింద్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నిజామాబాద్, బతుకమ్మ :  మూడు దశాబ్ధాలుగా పసుపు రైతుల కళ నెరవేరింది. పసుపు బోర్డు ఏర్పాటు హామీ.. పసుపు బోర్డు ఏర్పాటు.. పాలకవర్గం.. అధికారుల నియామకం.. ఇప్పుడు ఏకంగా కార్యాలయం ఏర్పాటు చేయడంతో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఇందూర్ పసుపు రైతుల కళను నెరవేర్చిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కృషి పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్...