నిజామాబాద్ లోనే పసుపు బోర్డు
ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడి నేడు పర్చువల్ గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఎంపీ అరవింద్ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి ముందే చెప్పిన బతుకమ్మ నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోనే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణకే పసుపు బోర్డు అని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు...