పసుపు ఎర్రజొన్న వ్యాపారాలు తీరు మార్చుకోవాలి

. . . రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి హెచ్చరిక నిజామాబాద్, బతుకమ్మ : పంట చేతికి రాక ముందు ఉన్న ధరను రైతులు పంటను మార్కెట్ కి తెచ్చేసరికి ధరను తగ్గించి ఎర్రజొన్న, పసుపు  వ్యాపారులు రైతులను ముంచుతున్నారని వారు తీరుమార్చుకోవాలని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి హెచ్చరించారు. రైతులను దోచుకొనుడే అలవాటు చేసుకున్న కొందరు వ్యాపారాలు అదే పనిగా పెట్టుకొని దోపిడీ చేస్తున్నారన్నారు. పసుపు కొనుగోలులో బయటి వ్యాపారులు రాకుండా ఇక్కడి వ్యాపారులే సిండికేట్ గా...