చెత్తతో నిండిన ఎల్లయ్య చెరువు

పట్టించుకోని అధికారులు   బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు కట్ట పై భవన శిథిలాలు, చెత్త చెదరానికి నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. శిథిలాలు, చెత్త చెదారాన్ని కట్టపై పారబోయడంతో దుర్వాసన తో రోగాల బారిన పడి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెరువును సుందరీకరణ పేరుతో కట్టను వెడల్పు చేసి వదిలేశారని, ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసే వాకర్సు,స్థానికులు దుర్వాసనను భరించలేకపోతున్నామని వాపోతున్నారు.కట్టను వెడల్పు చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టిప్పర్లు,...