డైవర్షన్ రోడ్ కం బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం.. ఎల్లారెడ్డి, బతుకమ్మ : గత నెలలో తీవ్రమైన వర్షాలు వరదల వల్ల డామేజ్ అయిన లింగంపల్లి కుర్దు డైవర్షన్ రోడ్డు కం బ్రిడ్జ్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ పరిశీలించారు. ఇటివల కాలంలో ఎమ్మెల్యే డైవర్షన్ రోడ్డు కం బ్రిడ్జ్పున: నిర్మాణ పనులకు కోటి రూపాయల నిధులు మంజూరు చేసిన విషయం విదితమే. శనివారం నాడు నియోజకవర్గ పర్యటనలో భాగంగా లింగంపల్లి కుర్దు డైవర్షన్ రోడ్డు కం బ్రిడ్జి పనులను...