Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 4:32 pm Posted by : ramakrishna

బాధితున్ని పరామర్శించిన ఏలేటి మల్లికార్జున్ రెడ్డి

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలం సావెల్ గ్రామంలో గల బూత్ అధ్యక్షుడు కొలిపాక శంకర్ అనారోగ్యం  గురి  కావడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జ్ మల్లికార్జున్ రెడ్డి ఆదివారం గ్రామంలోని అతని ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.