కాంగ్రెస్ నుంచి యలమంచిలి శ్రీనివాస రావు సస్పెన్షన్
ఎనుగు రవీందర్ రెడ్డి కి బిగ్ షాక్.. నిజామాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టికి చెందిన సీనియర్ నాయకులు యలమంచిలి శ్రీనివాస్ రావు ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ శ్రీ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ గందరగోళం సృష్టిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన యలమంచిలి శ్రీనివాసరావు అనే వ్యక్తి కి...