బోధన్ ఆర్టీసీ డిపోలో యాత్ర దానం కార్యక్రమానికి శ్రీకారం

బతుకమ్మ, బోధన్: టి.జి.ఎస్.ఆర్.టి.సి. ఎండి వీసీ సజ్జనర్ ఆదేశాల మేరకు “మానవ సంబంధాల వారధి – యాత్ర దానం” పేరుతో ఆర్టీసీ నూతన పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయులు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు వెళ్లలేని వారికి ఉచిత రవాణా కల్పించనున్నారు. బోధన్ డిపో మేనేజర్ కార్యచరణ రూపొందిస్తూ, సమాజంలోని స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, లయన్స్ క్లబ్, ఎన్నారైలు, కార్పొరేట్ సంస్థలు తదితరులు ఈ “యాత్ర దానం – గిఫ్ట్ ఎ బస్ ట్రావెల్” పథకం ద్వారా...